Anant Ambani Pre-Wedding: కుమారుడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో క్లాసికల్ డ్యాన్స్‌ చేసిన నీతా అంబానీ

Anant Ambani Pre-Wedding: దేశ, విదేశాల నుండి హాజరైన సెలబ్రిటీలు

Jyothi
Published on: 4 March 2024 8:46 AM IST
Nita Ambani Classical Dance at Anant Ambani Pre Wedding
X

Anant Ambani Pre-Wedding: కుమారుడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో క్లాసికల్ డ్యాన్స్‌ చేసిన నీతా అంబానీ

Anant Ambani Pre-Wedding: రిలయన్స్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తనలోని మరో టాలెంట్‌ను ప్రదర్శించారు. తన కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో క్లాసికల్ డ్యాన్స్ చేశారు. గుజరాత్‌ జూమ్‌నగర్‌లో జరుగుతున్న ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు దేశ విదేశాల నుండి సెలబ్రిటీలు హాజరయ్యారు.

Jyothi

Jyothi

Next Story