Nirmala Sitharaman: రాహుల్ విషయ పరిజ్ఞానం పెంచుకుని మాట్లాడాలి..

Nirmala Sitharaman: ప్రైవేటీకరణపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 16 March 2021 8:35 PM IST
Nirmala Sitharaman: రాహుల్ విషయ పరిజ్ఞానం పెంచుకుని మాట్లాడాలి..
X

రాహుల్ విషయ పరిజ్ఞానం పెంచుకుని మాట్లాడాలి..

Nirmala Sitharaman: ప్రైవేటీకరణపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. లాభాలను ప్రైవేటీకరిద్దాం.. నష్టాలను జాతీయం చేద్దాం అన్న ఉద్దేశంతో కేంద్రం ఉందన్న రాహుల్ కామెంట్లను వ్యవహార జ్ఞానం లేని వారి కామెంట్లుగా కొట్టి పారేశారు. రాహుల్ నిపుణుల సలహాలు తీసుకుని, సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకుని మాట్లాడడం మంచిదన్నారు. రాహుల్ నానమ్మ బ్యాంకులను జాతీయం చేసి ఉండొచ్చని కానీ యూపీఏ హయాంలోనే బ్యాంకులు నష్టాల బాట పట్టాయని ఎదురు దాడి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story