కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు..

Night Curfew in Karnataka For 10 days From 28 12 2021 | Omicron Live Updates
x

కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు..

Highlights

Karnataka - Breaking News: న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేసిన ప్రభుత్వం...

Karnataka - Breaking News: ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈనెల 28 నుంచి కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories