ఢిల్లీలో రాత్రి నుంచి నైట్‌ కర్ఫ్యూ.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు...

Delhi - Night Curfew: *ఢిల్లీలో నిన్న ఒక్కరోజే కొత్తగా 290 కోవిడ్ కేసులు *అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం

Shireesha
Published on: 27 Dec 2021 8:36 AM IST
Night Curfew in Delhi From Today 27 12 2021 | Omicron Cases in Delhi
X

ఢిల్లీలో రాత్రి నుంచి నైట్‌ కర్ఫ్యూ.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు...

Delhi - Night Curfew: ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం రాత్రి నుంచి నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఢిల్లీలో కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే కొత్తగా 290 కోవిడ్ కేసులు నమోదు కాగా ఒకరు చనిపోయారు. శనివారం 16 శాతం పాజిటివ్ రేటు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ రేటు 0.5 శాతంగా ఉంది.

Shireesha

Shireesha

Next Story