Coronavirus: కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్

Coronavirus: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ కీలక నిర్ణయం

Sandeep Eggoju
Updated on: 5 April 2021 11:58 AM IST
Night Curfew and Weekend LockDown For Corona Controlling
X
మహారాష్ట్ర నైట్ కర్ఫ్యూ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ తప్పదని హెచ్చరించిన సీఎం ఉద్ధవ్ కాస్త వెనక్కు తగ్గారు. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే హోటళ్లలో, రెస్టారెంట్లలో కూర్చోని తినడాన్ని నిషేధించారు. మరోవైపు పార్కులు, సినిమా థియేటర్లను పూర్తిగా మూసేయనున్నారు. ఇక సినిమా షూటింగ్ లను కూడా నిలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారికి మాత్రమే రాత్రి బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story