NIA Searches: తమిళనాడు, జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు
NIA Searches: PFIకి చెందిన పలువురి ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు
NIA Searches: తమిళనాడు, జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు
NIA Searches: తమిళనాడు, జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. తమిళనాడులోని 10కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. PFIకి చెందిన పలువురి ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు జమ్మూకశ్మీర్‌లో సైతం ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో మొత్తం 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. టెర్రర్ ఫండింగ్ కేసులో... జమాతే ఏ ఇస్లామి సంస్థతో సంబంధాలున్న పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
Next Story




