NIA Raids: నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids: పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని.. 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ తనిఖీలు

Jyothi
Published on: 12 March 2024 1:34 PM IST
NIA Raids in Four States
X

NIA Raids: నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids: నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదులు- గ్యాంగ్‌స్టర్ల అనుబంధ కేసులో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story