NIA Raids: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో NIA సోదాలు

NIA Raids: తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అసోం, నాగాలాండ్‌.. పుదుచ్చేరి, త్రిపుర, బెంగాల్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌లో తనిఖీలు

Jyothi
Published on: 8 Nov 2023 11:08 AM IST
NIA Raids Across the Country
X

NIA Raids: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో NIA సోదాలు

NIA Raids: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అసోం, నాగాలాండ్‌, పుదుచ్చేరి, త్రిపుర, బెంగాల్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story