పునీత్ మరణవార్త చదవలేక లైవ్‌లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మరణంతో కన్నడ నాట విషాదఛాయలు అలుముకున్నాయి.

Arun Chilukuri
Published on: 30 Oct 2021 5:40 PM IST
News Reader Cries Live While Reading Death News of Puneeth Rajkumar
X

పునీత్ మరణవార్త చదవలేక లైవ్‌లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మరణంతో కన్నడ నాట విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పునీత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇక అభిమానులైతే పునీత్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త చదవలేక ఓ టీవీ చానల్ న్యూస్ రీడర్ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్ మరణవార్త గురించి చెప్తుండగా వెక్కి వెక్కి ఏడ్చింది ఆ న్యూస్ రీడర్. అనంతరం సిబ్బంది ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story