Corona Cases in India: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో 44,877 కరోనా కేసులు నమోదు

Rama Rao
Updated on: 13 Feb 2022 12:15 PM IST
Newly Registered 44,877 Corona Cases in India | National News Today
X

భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. నిన్న దేశంలో 44వేల, 877 క‌రోనా కేసులు నిర్ధార‌ణ అయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 5 లక్షల, 37, 045 మంది క‌రోనాతో ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. గ‌త 24 గంట‌ల్లో కోలుకున్న వారి సంఖ్య లక్షా, 17వేల, 591 గా ఉంది.

Rama Rao

Rama Rao

Next Story