Mumbai: అంబానీ ఇంటి ముందు కారుబాంబు కేసులో సంచలన విషయాలు

Mumbai: అంబానీ ఇంటి ముందు కారుబాంబు కేసులో సంచలన విషయాలు
x

Mumbai: అంబానీ ఇంటి ముందు కారుబాంబు కేసులో సంచలన విషయాలు

Highlights

Mumbai: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ముందు కారు బాంబు నిలిపిన కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Mumbai: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ముందు కారు బాంబు నిలిపిన కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు నుంచి బయటపడటానికి ప్రధాన నిందితుడు సచిన్ వాజే ప్లాన్‌-బి అమలు చేసేందుకు కుట్ర పన్నాడని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఇద్దరు అమాయకులను నకిలీ ఎన్‌‌కౌంటర్ చేసి, కారుబాంబు నెపాన్ని వారి మీదికి నెట్టేందుకు పథకం రచించినట్టు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సచిన్‌ వాజే, ఈ విధంగా కారుబాంబు కేసును ఛేదించినట్టు చెప్పుకోవాలనుకున్నారనీ కానీ అది ఫలించలేదని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories