Ambani Bomb Issue: మలుపు తిరిగిన అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు

Ambani Bomb Issue: ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే అరెస్ట్

Sandeep Eggoju
Published on: 14 March 2021 1:22 PM IST
New Twist in Mukesh Ambani Bomb Issue
X

ముకేశ్ అంబానీ (ఫైల్ ఫోటో)

Ambani Bomb Issue: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేను జాతీయ భద్రతా సంస్థ శనివారం రాత్రి అరెస్టు చేసింది. 12 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత వాజేను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. పేలుడు పదార్థాలతో నిండిన కారును అంబానీ ఇంటి వద్ద ఉంచడంలో పోలీస్​ అధికారి సచిన్​ వాజే పాత్ర ఉండడంతో అరెస్టు చేసినట్లు వెల్లడించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story