Asaduddin Owaisi: పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తే.. మేం హాజరవ్వం

Asaduddin Owaisi: స్పీకర్ ఓంబిర్లా భవనం ప్రారంభించకుంటే హాజరుకాబోం

Dhatripriya
Published on: 25 May 2023 10:57 AM IST
New Parliament Controversy Aimim President Asaduddin Owaisi Targets PM Modi
X

Asaduddin Owaisi: పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తే.. మేం హాజరవ్వం

Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈనెల 28న ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ తో పాటు మొత్తం 18పార్టీలు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభాన్ని బహిష్కరిస్తామని ప్రకటించాయి. దీనిపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ స్పందించారు. ప్రధాని మోడీ కొత్త భవనాన్ని ప్రారంభించకూడదని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆ బిల్డింగ్ ను ప్రారంభించకుంటే తాము కూడా ఆ వేడుకకు హాజరుకాబోమని అసదుద్దీన్ స్పష్టంచేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story