Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలో కీలక పరిణామం

Krishna Tribunal: ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న దానిపై..

Dhatripriya
Updated on: 3 Feb 2023 3:01 PM IST
New Krishna Tribunal Development Center
X

Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలో కీలక పరిణామం

Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న దానిపై అభిప్రాయాన్ని తెలిపేందుకు ఏజీ వెంకటరమణి నిరాకరించాకగ. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కేంద్రం కోరింది. అయితే గతంలో ఏపీ తరపున కేసుల్లో హాజరైనందున తన అభిప్రాయాన్ని ఇవ్వలేనని ఏజీ వెంకటరమణి తెలిపారు. దీంతో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై అభిప్రాయం కోసం ఫైల్‌ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కేంద్రం పంపింది.

Dhatripriya

Dhatripriya

Next Story