Chennai: సైకిల్‌పై విజయ్.. సోషల్‌ మీడియాలో..

Chennai: తమిళనాడు ఎన్నికల్లో ఓటేసేందుకు కోలివుడ్ హీరో విజయ్ సైకిల్‌ మీద రావడం సోషల్‌ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది.

Arun Chilukuri
Updated on: 6 April 2021 9:45 PM IST
Netizens React as Vijay Arrives at Polling Station on a Bicycle
X

Chennai: సైకిల్‌పై విజయ్.. సోషల్‌ మీడియాలో..

Chennai: తమిళనాడు ఎన్నికల్లో ఓటేసేందుకు కోలివుడ్ హీరో విజయ్ సైకిల్‌ మీద రావడం సోషల్‌ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక పార్టీకి వ్యతిరేకంగానే ఆయన ఇలా సైకిల్‌పై వచ్చి ఓటేశారనే చర్చ జరుగుతోంది. రాజకీయాల మీద ఆసక్తి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి రాజకీయ ప్రవేశం చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు విజయ్‌. దేశంలో పెట్రోల్‌ ధరలు భారీగా పెరగడానికి వ్యతిరేకంగానే విజయ్‌ సైకిల్ మీద వచ్చి ఓటేశారంటూ ప్రచారం జరుగుతోంది. విజయ్ సైకిల్‌పై వచ్చిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story