నేపాల్‌లో ఘనంగా సింధూర్ జాత్రా ఉత్సవం.. వేలాది మంది ప్రజలు ఒక్కదగ్గరికి చేరుకున్న నేపాలీలు

Nepal: డోలు చప్పుళ్లతో నూతన సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పిన నేపాలీలు

Jyothi
Updated on: 15 April 2024 2:11 PM IST
Nepali town welcomes the New Year with drum beats, dancing, palanquins, Sindoor
X

నేపాల్‌లో ఘనంగా సింధూర్ జాత్రా ఉత్సవం.. వేలాది మంది ప్రజలు ఒక్కదగ్గరికి చేరుకున్న నేపాలీలు

Nepal: నేపాల్‌లోని ఖాట్మండు ‎శివారైన తిమిలో సింధూర్ జాత్రా పండుగ నిర్వహించారు. ఇందులో భాగంగా నేపాల్ ప్రజలు ఈ ఉత్సవంలో భారీగా పాల్గొన్నారు. జాత్రా పండుగను జరుపుకునేందుకు వేలాది మంది ప్రజలు ఒక్కదగ్గరికి చేరుకున్నారు. దీనిని నేపాలీ కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. 2081 సంవత్సరం ముఖ్యంగా భక్తపూర్‌లోని నెవార్ కమ్యూనిటీ ప్రజలు ఆలయాలను సందర్శిస్తారు. హిందు దేవుళ్ల రథాలను ఊరేగిస్తూ ఒకరిపై ఒకరు వెర్మిలియన్ రంగులు చల్లుకుంటూ పండుగను నిర్వహించుకుంటారు. డోలు చప్పుళ్లతో నూతన సంవత్సరానికి స్వాగతం తెలిపే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story