NEET UG 2024: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా

NEET UG 2024: పేపర్ లీకేజీ ఆరోపణలతో నీట్- యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 July 2024 12:51 PM IST
NEET UG 2024 Counselling Postponed
X

NEET UG 2024: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా

NEET UG 2024: పేపర్ లీకేజీ ఆరోపణలతో నీట్- యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీని వెల్లడించనున్నారు. వాస్తవానికి ఇవాళ్టి నుంచే కౌన్సెలింగ్ ప్రారంభంకావాల్సి ఉంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ మే నెల 5న నీట్‌-యూజీ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో పేపర్‌ లీకేజీలు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో వివాదం చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు ఆందోళన చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story