NEET Result 2021: నీట్‌ 2021 ఫలితాలు విడుదల

NEET Result 2021: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం విద్యార్ధులకు నిర్వహించిన...

Arun Chilukuri
Published on: 1 Nov 2021 9:11 PM IST
NEET Result 2021 Declared
X

NEET Result 2021: నీట్‌ 2021 ఫలితాలు విడుదల

NEET Result 2021: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం విద్యార్ధులకు నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2021 పరీక్ష ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదల అయ్యాయి. విద్యార్థుల మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్లకు ఎన్‌టీఏ ర్యాంక్‌ కార్డులు పంపించింది. సుమారు 16 లక్షల మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష రాశారు. అభ్యర్థులంతా ఒకసారి తమ ఈ-మెయిల్స్‌ చెక్ చేసుకోవాలని, ఒకవేళ నీట్‌ ఫలితాలకు సంబంధించిన స్కోర్‌ కార్డులు రాకపోతే వేచి చూడాలని ఎన్‌టీఏ కోరింది. ఈ స్కోర్‌ కార్డులు మెయిల్‌కు పంపే ప్రక్రియ 1-2 రోజులు పట్టవచ్చని, కావున అభ్యర్థులు కొంత సంయమనంతో వేచి ఉండాలని సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story