NEET PG 2021: నీట్‌, పీజీ మెడికల్‌ పరీక్షలు వాయిదా

NEET PG 2021: దేశంలో కరోనా ఉధృతి కారణంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి.

Arun Chilukuri
Published on: 15 April 2021 8:04 PM IST
NEET Post-Grad Exam 2021 Postponed
X

NEET PG 2021: నీట్‌, పీజీ మెడికల్‌ పరీక్షలు వాయిదా 

NEET PG 2021: దేశంలో కరోనా ఉధృతి కారణంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. నిన్న సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్రం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా నీట్‌, మెడికల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌ 18న నీట్‌, పీజీ ఎగ్జామ్స్‌ జరగాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నీట్‌, పీజీ మెడికల్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story