ఉదయం నుంచి 3 లక్షల మంది భక్తులకు బాలరాముడి దర్శనం.. మరో 2 లక్షల మంది..

Nearly 3 Lakh Devotees Take Darshan of Ram Lalla on 1st Day
x

ఉదయం నుంచి 3 లక్షల మంది భక్తులకు బాలరాముడి దర్శనం.. మరో 2 లక్షల మంది..

Highlights

Ayodhya: అయోధ్యలో మొదటిరోజు 3 లక్షల మంది బాలరాముడిని దర్శించుకున్నారు.

Ayodhya: అయోధ్యలో మొదటిరోజు 3 లక్షల మంది బాలరాముడిని దర్శించుకున్నారు. దర్శనం కోసం మరో 2 లక్షల మంది భక్తులు వేచి ఉన్నారు. ఒక్కసారిగా జనం పోటెత్తడంతో అయోధ్య కిక్కిరిసిపోయింది. అయోధ్యలో ట్రాఫిక్ జామ్‌తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో పలుచోట్ల పోలీసులు ఆంక్షలు పెట్టారు. అయోధ్య రామాలయానికి చేరుకునేందుకు.. 3 కిలోమీటర్ల నుంచి భక్తులు కాలినడకన వస్తున్నారు. భక్తులు అందరూ ఒకేసారి రావద్దని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories