మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభం

ప్రభుత్వ ఏర్పాటు,ఇతర అంశాలపై చర్చ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2024 4:08 PM IST
NDA meeting begins at Modi Residence
X

మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభం

మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌తో పాటు ఎన్డీయే పక్షాల నేతలు చంద్రబాబు, పవన్‌, నితీష్‌ హాజరయ్యారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story