Haryana New CM: హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం

Haryana New CM: నబాబ్ సింగ్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ దత్తాత్రేయ

Shekhar G
Published on: 12 March 2024 7:15 PM IST
Nayab Singh Saini Takes Oath As New Haryana Chief Minister
X

Haryana New CM: హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం

Haryana New CM: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు. గవర్నర్ దత్తాత్రేయ నయాబ్ సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ, జేజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా... అనూహ్యంగా నాయబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story