Bijapur: మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ఏఎస్‌ఐ హత్య

Bijapur: బీజాపూర్ జిల్లాలో అపహరించిన ఏఎస్‌ఐ మురళీని మావోయిస్టులు హత్య చేశారు.

Arun Chilukuri
Updated on: 24 April 2021 9:45 PM IST
Naxals kill police officer after kidnapping him from Bijapur
X

Bijapur: మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ఏఎస్‌ఐ హత్య

Bijapur: బీజాపూర్ జిల్లాలో అపహరించిన ఏఎస్‌ఐ మురళీని మావోయిస్టులు హత్య చేశారు. మురళి మృతదేహాన్ని గంగుళూరు వద్ద రోడ్డుపై పడేశారు. మృతదేహం వద్ద ఒక లేఖను వదిలి వెళ్లారు మావోయిస్టులు. ఈ నెల 21న గంగుళూరు పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఏఎస్‌ఐ మురళిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల తర్వాత కిడ్నాప్ ఘటన విషాదంతో ముగిసింది. మురళీని విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యుల విన్నపాలను మావోయిస్టులు మన్నించలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story