Navjot Singh Sidhu: జైలు నుంచి నవజోత్ సింగ్‌ సిద్దూ విడుదల

Navjot Singh Sidhu: యాక్సిడెంట్ కేసులో పదినెలలు జైలు శిక్ష

Dhatripriya
Published on: 1 April 2023 2:04 PM IST
Navjot Singh Sidhu Released From Jail
X

Navjot Singh Sidhu: జైలు నుంచి నవజోత్ సింగ్‌ సిద్దూ విడుదల

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్‌ నేత నవజోత్ సింగ్‌ సిద్దూ పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. గతంలో జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్ కేసులో సిద్దూకు పది నెలల జైలుశిక్ష పడింది. అయితే శిక్ష ప్రకారం సిద్దూ మే నెలలో విడుదల కావాల్సి ఉంది. జైలులో సత్ప్రవర్తన కారణంగా ముందుగానే విడుదల చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story