Navjot Singh Sidhu: నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు ఏడాది జైలు శిక్ష..

Navjot Singh Sidhu: పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది.

Arun Chilukuri
Published on: 19 May 2022 3:33 PM IST
Navjot Singh Sidhu Gets 1 Year In Jail
X

Navjot Singh Sidhu: నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు ఏడాది జైలు శిక్ష..

Navjot Singh Sidhu: పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. 34 ఏళ్ల క్రితం కేసులో జైలుశిక్ష పడింది. ఆయనకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988 రోడ్డు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సిద్దూకు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులోనే సిద్ధూకు సుప్రీంకోర్టు శిక్షను విధించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story