Naveen Patnaik: రైలు ప్రమాద ఘటనపై హైలెవల్ విచారణకు ఆదేశం..సహాయక చర్యలను పర్యవేక్షించిన నవీన్ పట్నాయక్

Naveen Patnaik: బాలాసోర్ ఆస్పత్రిని సందర్శించిన సీఎం నవీన్ పట్నాయక్

Jyothi
Published on: 3 Jun 2023 2:50 PM IST
Naveen Patnaik Supervised the Relief Efforts
X

Naveen Patnaik: రైలు ప్రమాద ఘటనపై హైలెవల్ విచారణకు ఆదేశం..సహాయక చర్యలను పర్యవేక్షించిన నవీన్ పట్నాయక్

Naveen Patnaik: రైలు ప్రమాద ఘటనపై హైలెవల్ విచారణకు ఆదేశించామన్నారు ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్. ప్రమాదస్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షించి పట్నాయక్.. బాలాసోర్ ఆస్పత్రిని సందర్శించారు. రైలు ప్రమాద సీఎం పరామర్శించారు. రైలు ప్రమాదం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన స్థానిక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నవీన్‌పట్నాయక్.

Jyothi

Jyothi

Next Story