20రోజుల తర్వాత స్వదేశం చేరుకున్న నవీన్ మృతదేహం

Karnataka:బెంగళూరు చేరుకున్న నవీన్ మృతదేహం

Jyothi
Updated on: 21 March 2022 10:56 AM IST
Naveens Dead Body Reached Bengaluru
X

బెంగళూరు చేరుకున్న నవీన్ మృతదేహం

Karnataka: ఉక్రెయిన్ మిస్సైల్ దాడిలో చనిపోయిన కర్నాటక వాసి నవీన్ శేఖరప్ప మృతదేహం 20 రోజుల తర్వాత స్వదేశానికి చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి ఈరోజు తెల్లవారుజామున బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న నవీన్ మృతదేహాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ శేఖరప్ప ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్నాడు. ఈనెల 1వ తేదీన సరుకులు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లాడు. సూపర్ మార్కెట్ పై జరిగిన క్షిపణి దాడిలో నవీన్ చనిపోయాడు.

Jyothi

Jyothi

Next Story