అదాని -హిండెన్‌బర్గ్ సమస్యపై దేశవ్యాప్త నిరసనలు

Nationwide Protests Over Adani Hindenburg Issue
x

అదాని -హిండెన్‌బర్గ్ సమస్యపై దేశవ్యాప్త నిరసనలు

Highlights

* జమ్ములో హింసాత్మకంగా కాంగ్రెస్ నిరసనలు

Jammu: అదానీ-హిండెన్‌బర్గ్ సమస్యపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. జమ్మూలో కాంగ్రెస్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. అదానీ గ్రూప్‌ను బ్రాజెన్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందంటూ హిండెన్‌బర్గ్ తన నివేదికలో ఆరోపించింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, అదానీ గ్రూప్‌లు కుమ్మక్కయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories