Narendra Modi: క్రిప్టో కరెన్సీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ
Narendra Modi: క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోడీ తొలిసారి బహిరంగంగా స్పందించారు.
Narendra Modi: క్రిప్టో కరెన్సీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ
Narendra Modi: క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోడీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఈ కరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అన్ని దేశాలు కలసికట్టుగా పని చేయాల్సి ఉందని అన్నారు. అసాంఘిక శక్తుల చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్తే దాని ప్రభావం యువతపై తీవ్రంగా పడుతుందని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరిగిన 'ది సిడ్నీ డైలాగ్' సదస్సులో మోడీ వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. క్రిప్టో కరెన్సీ పేమెంట్లపై తమ ప్రభుత్వం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ చేస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
Next Story




