జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

National Women Commission  Serious on Hyderabad Minor Rape Case
x

జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

Highlights

*సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసిన జాతీయ మహిళా కమిషన్

National Women Commission: జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌ అయ్యింది. అంతేకాదు.. ఈ ఘటనపై వివరణ కోరుతూ సీఎస్‌, డీజీపీకి నోటీసులు కూడా జారీ చేసింది మహిళా కమిషన్. అదేవిధంగా సికింద్రాబాద్ రేప్‌ కేసుపైనా తాము విచారణ చేపట్టినట్లు తెలియజేసింది జాతీయ మహిళా కమిషన్. ఇక ఈ రెండు కేసులపై తాము దృష్టి సారించినట్లు చెప్పారు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ.

Show Full Article
Print Article
Next Story
More Stories