logo
జాతీయం

National Doctors' Day: వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం- ప్రధాని మోడీ

National Doctors Day: PM Modi Lauds Doctors for Saving Lives in Corona pandemic
X

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం- ప్రధాని మోడీ

Highlights

National Doctors' Day: నేషనల్ డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

National Doctors' Day: నేషనల్ డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు మోడీ సెల్యూట్ చేశారు. మహమ్మారిపై పోరులో వైద్యులదే ప్రధాన పాత్ర అన్న మోడీ.. కోట్లాది ప్రజల ప్రాణాలు కాపాడారంటూ కొనియాడారు. ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో ఎందరో డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రానున్న ఏడేళ్లలో 15 కొత్త ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మిస్తామన్న ప్రధాని వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు.

Web TitleNational Doctors Day: PM Modi Lauds Doctors for Saving Lives in Corona pandemic
Next Story