Bengal: బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ మాటల తూటాలు

Bengal: బెంగాల్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మాటల తూటాలు పేలుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 3 April 2021 8:00 PM IST
Narendra Modi hits back Mamata Banerjee
X

Bengal: బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ మాటల తూటాలు

Bengal: బెంగాల్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మాటల తూటాలు పేలుతున్నాయి. మమత బెనర్జీ, నరేంద్రమోడీల మధ్య డైలాగ్ వార్‌ కొనసాగుతోంది. బీజేపీ ర్యాలీలకు వస్త్తున్న జనాదరణ పట్ల మమత చేసిన వ్యాఖ్యలను మోడీ తప్పుబట్టారు. డబ్బులు తీసుకుంటున్న వారే బీజేపీ ర్యాలీలకు హాజరౌతున్నారని మమత చేసిన వ్యాఖ్యలను మోడీ తీవ్రంగా ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం బెంగాల్ ప్రజలను అవమానించడమేనని మోడీ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story