Narendra Modi: కోవిడ్‌పై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
Narendra Modi: సా.4.30 గంటలకు కోవిడ్ నివారణ చర్యలపై మోడీ సమీక్ష
Narendra Modi: కోవిడ్‌పై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
Narendra Modi: కాసేపట్లో కోవిడ్‌పై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కోవిడ్ నివారణ చర్యలపై ఆయన సమీక్షించనున్నారు. దేశంలో పెరుగుతున్న H3N2 కేసులపై కూడా చర్చించనున్నారు. ఇక.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు H3N2 వైరస్‌పై మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
Next Story




