Narendra Modi: కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోడీ

Narendra Modi: అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్లాల్సిందే

Shashank Gullapelli
Published on: 11 April 2024 8:31 PM IST
Narendra Modi Comments On Congress
X

Narendra Modi: కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోడీ 

Narendra Modi: నీళ్లతో డబ్బు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పని చేసిందని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ దాన్ని జవాబుదారితనంగా భావించి నెరవేర్చిందని చెప్పారు. ఉద్యోగాలు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్‌ అవకాశాల కోసం వెతుకుతోంద్నాు. మోడీ విశ్రాంతి కోసం పుట్టలేదని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story