నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భగ్గుమన్న ముస్లింలు.. బెంగాల్, యూపీలో హింసాత్మకంగా మారుతున్న నిరసనలు

Muslims Protest: దేశవ్యాప్తంగా ముస్లింల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 10 Jun 2022 4:59 PM IST
Muslims Protest Against Nupur Sharma Remarks on Prophet Mohammed
X

నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భగ్గుమన్న ముస్లింలు.. బెంగాల్, యూపీలో హింసాత్మకంగా మారుతున్న నిరసనలు

Muslims Protest: దేశవ్యాప్తంగా ముస్లింల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమన్నారు. అంతేకాదు బెంగాల్‌, యూపీలో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెంగాల్‌లో నిరసనలు కారులపై టియ్యర్‌‌గ్యాస్ ప్రయోగం చేశారు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీ మక్కా మసీద్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story