ఉపరాష్ట్రపతి రేసులో ముక్తార్‌ అబ్బాస్ నఖ్వీ? కేంద్రమంత్రి పదవికి రాజీనామా..

Mukhtar Abbas Naqvi: కేంద్రమంత్రి పదవికి ముక్తార్‌ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 6 July 2022 5:08 PM IST
Mukhtar Abbas Naqvi Resigns as Union Minority Affairs Minister
X

ఉపరాష్ట్రపతి రేసులో ముక్తార్‌ అబ్బాస్ నఖ్వీ? కేంద్రమంత్రి పదవికి రాజీనామా..

Mukhtar Abbas Naqvi: కేంద్రమంత్రి పదవికి ముక్తార్‌ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో రాజీనామా చేసిన ఆయన.. ప్రధాని మోడీని కలిసి రాజీనామా లేఖ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిగా నఖ్వీ సేవలను ప్రధాని కొనియాడారు. అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి రేసులో ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ పేరు వినిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story