జీఎస్టీ విధానంపై కేంద్రాన్ని తప్పుపట్టిన మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: రూల్‎బుక్ ప్రకారమే సభలో నిరసన తెలుపుతున్నాం

Rama Rao
Published on: 20 July 2022 5:20 PM IST
MP Mallikarjun Kharge Comments on GST Policy
X

జీఎస్టీ విధానంపై కేంద్రాన్ని తప్పుపట్టిన మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: జీఎస్టీ విధానాన్నికాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. అన్‎ప్యాక్డ్ వస్తువుల మీద జీఎస్టీ విధించిన సర్కారు చర్యను తీవ్రంగా విమర్శించారు. అలాగే 5 శాతం నుంచి కొన్ని వస్తు, సేవల మీద 18 శాతం పన్ను పెంచడం దారుణమన్నారు. దానికి వ్యతిరేకంగానా తాము సభలో నిరసన తెలిపామన్నారు. అది కూడా రూల్ బుక్ ను అనుసరించే జరిగిందని ప్రభుత్వం గుర్తించాలన్నారు ఖర్గే.

Rama Rao

Rama Rao

Next Story