రేపు ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

*రేపు ఉ.11 గంటలకు మోడీతో భేటీకానున్న వెంకట్‌రెడ్డి

Jyothi
Published on: 15 Dec 2022 12:48 PM IST
MP Komatireddy Venkat Reddy Will Meet PM Modi Tomorrow
X

రేపు ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

Komatireddy Venkat Reddy: రేపు ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మోడీతో వెంకట్‌రెడ్డి భేటీ అవుతారు. మూసీ ప్రక్షాళన కోసం 3వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని.. ప్రధానిని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరనున్నారు. మూసీతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులపై మోడీతో వెంకట్‌రెడ్డి చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story