Coronavirus: ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి- లవ్ అగర్వాల్

Coronavirus: హోంఐసోలేషన్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ రాష్ట్రాలను కోరారు.

Arun Chilukuri
Published on: 26 April 2021 5:59 PM IST
More Beds to be Arranged in Private Hospitals Says Central Health Joint Secretary Lav Agarwal
X

Coronavirus: ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి- లవ్ అగర్వాల్

Coronavirus: హోంఐసోలేషన్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ రాష్ట్రాలను కోరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక కేరళ, రాజస్థాన్‌, ఛతీస్‌ఘాడ్‌ గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 82 శాతానికి తగ్గిందని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story