కేరళలో మంకీపాక్స్ కలకలం..మరో వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ

MonkeyPox: కేరళలో రెండుకు చేరిన మంకీపాక్స్ కేసులు

Rama Rao
Updated on: 18 July 2022 6:04 PM IST
Monkeypox Case Reported in Kerala | MonkeyPox News
X

కేరళలో మంకీపాక్స్ కలకలం..మరో వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ

MonkeyPox: కేరళలో మంకీపాక్స్ కలకలం రేగింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. దీంతో కేరళలో మంకీపాక్స్ కేసులు రెండుకు చేరాయి. ఇటీవల కేంద్రఆరోగ్యశాఖ మంకీపాక్స్‌పై గైడ్‌లైన్స్‌ కూడా విడుదల చేసింది. విదేశీలకు దూరంగా ఉండాలని జ్వరంతో బాధపడుతున్న వారికి కూడా సన్నిహితంగా ఉండరాదని తెలియజేసింది. జలుబు, దగ్గు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.


Rama Rao

Rama Rao

Next Story