Modi: ఈనెల 30న తెలంగాణలో మోడీ పర్యటన

Modi: ఇప్పటికే రాష్ట్రాలను చుట్టేస్తోన్న ప్రధాని

Jyothi
Published on: 24 April 2024 1:33 PM IST
Modi visit to Telangana on 30th of this month
X

Modi: ఈనెల 30న తెలంగాణలో మోడీ పర్యటన

Modi: లోక్‌సభ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ప్రధాని మోడీ. అందులో భాగంగానే ఆయన ఈ నెల 30న తెలంగాణ పర్యటనకు రానున్నారు. మెదక్ జిల్లా ఆందోల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు మోడీ హాజరుకానున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఆయన సమావేశంకానున్నారు. ఇక మే4వ తేదీన మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. నారాయణ్‌పేట, చేవెళ్ల పార్లమెంట్ నియోజవర్గాలకు సంబంధించి జరిగే బహిరంగ సభల్లో మోడీ పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story