Digvijaya Singh: రాహుల్‌ను చూసి మోడీ భయపడుతున్నారు.. అందుకే..

Digvijaya Singh: రాహుల్‌ను చూసి మోడీ భయపడుతున్నారు.. అందుకే..

Arun Chilukuri
Published on: 24 March 2023 3:42 PM IST
Modi is Afraid of Rahul Says Digvijaya Singh
X

Digvijaya Singh: రాహుల్‌ను చూసి మోడీ భయపడుతున్నారు.. అందుకే..

Digvijaya Singh: రాహుల్‌కు పైకోర్టుకు వెళ్లే అవకాశం కోర్టే కల్పించిందని... పైకోర్టుకు వెళ్లకముందే చర్యలు దేనికి సంకేతమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. నీరవ్ మోడీ వంటివారు ప్రజాధనాన్ని దోచుకున్నారని... ప్రజాధనం దోచుకుని విదేశాలకు పరారయ్యారని చెప్పారు. రాహుల్‌ను చూసి మోడీ భయపడుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిజాలను సహించలేకపోతున్నాయని అన్నారు దిగ్విజయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story