Modi: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం

Modi: వర్చువల్‌గా సమావేశమైన ప్రధాని మోడీ

Jyothi
Published on: 27 April 2023 12:33 PM IST
Modi Had a Virtual Meeting With BJP Workers
X

Modi: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం

Modi: ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్‌ కుటుంబ పాలనలో అభివృద్ధి పట్టాలు తప్పిందన్నారు.

Jyothi

Jyothi

Next Story