Rahul Gandhi: మోడీ ప్రభుత్వానిది దేశ ద్రోహమే...

Rahul Gandhi: పెగాసస్‌ను 2017లోనే భారత్ కొనుగోలు చేసిందన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

Arun Chilukuri
Published on: 29 Jan 2022 4:49 PM IST
Modi govt committed treason Says Rahul Gandhi
X

Rahul Gandhi: మోడీ ప్రభుత్వానిది దేశ ద్రోహమే...

Rahul Gandhi: పెగాసస్‌ను 2017లోనే భారత్ కొనుగోలు చేసిందన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోడీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. అధికార పార్టీలోని నేతలతో పాటు విపక్ష నేతలనూ లక్ష్యంగా చేసుకున్నారని రాహుల్ మండిపడ్డారు. కోర్టులపైనా నిఘా పెట్టారని, అందరి ఫోన్లనూ ట్యాప్ చేశారని, ఇది దేశ ద్రోహమేనని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story