Modi: 2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నీ స్కామ్‌లే

Modi: కచ్చతీవు వివాదంపై కాంగ్రెస్ నేతలు నోరు మెదపరు

Jyothi
Published on: 10 April 2024 2:01 PM IST
Modi Comments on Congress
X

Modi: 2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నీ స్కామ్‌లే

Modi: కచ్చతీవు వివాదంపై కాంగ్రెస్ నేతలు నోరు మెదపరని విమర్శించారు ప్రధాని మోడీ. తమిళనాడులోని వేలూరులో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేశారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ స్కామ్‌లేనంటూ ఆరోపించారు. కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీలంకకు ఇచ్చిందని అన్నారు మోడీ. తమ ప్రభుత్వం మాత్రం శ్రీలంక అరెస్ట్ చేసే తమిళ జాలర్లను ఎప్పటికప్పుడు విడుదల చేయిస్తున్నామని అన్నారు మోడీ.

Jyothi

Jyothi

Next Story