Delhi Liqour Scam: కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
Delhi Liqour Scam: 7 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ
Delhi Liqour Scam: కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం చేరుకుంది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు.. న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమా భరత్ కుమార్ చేరుకున్నారు.
Next Story




