ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. పెద్ద సంఖ్యలో హాజరైన తెలంగాణ ప్రజాప్రతినిధులు

MLC Kavitha:క్షలో పాల్గొన్న ఎంపీ మాలోత్ కవిత తదితరులు.. దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Jyothi
Updated on: 10 March 2023 11:03 AM IST
MLC Kavitha Deeksha at Delhi Jantar Mantar
X

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. పెద్ద సంఖ్యలో హాజరైన తెలంగాణ ప్రజాప్రతినిధులు

MLC Kavitha: ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కవిత దీక్షకు వారంతా మద్దతు తెలిపారు. దీక్షకు మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, పలువురు ఎమ్మెల్యేలు రేఖానాయక్, పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మద్దతు పలికారు. దేశంలోని 18 పార్టీల నాయకులు సంఘీభావం పలికారు. దీక్ష సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది. విమహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరుగుతున్న ఈ దీక్షలో విధ మహిళా సంఘాలు నేతలు పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story