Liquor Scam-Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

Liquor Scam-Kavitha: కవితను ప్రశ్నిస్తున్న ఐదుగురు ఈడీ అధికారుల బృందం

Jyothi
Published on: 11 March 2023 12:04 PM IST
MLC Kavitha Attends ED inquiry in Delhi Liquor Scam
X

Liquor Scam-Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

Liquor Scam-Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం కవితను ప్రశ్నిస్తోంది. రామచంద్ర పిళ్లై, సిసోడియా, బుచ్చిబాబుతో కలిపి కవితను ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story