ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముదిరిన ముసలం..?

Kejriwal: కేజ్రీవాల్‌ సమావేశానికి ఎమ్మెల్యేల డుమ్మా

Jyothi
Published on: 25 Aug 2022 11:55 AM IST
MLAs Absent for Kejriwal Meeting
X

ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముదిరిన ముసలం..?

Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం ముదిరింది. సీఎం కేజ్రీవాల్ సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలలో కేవలం 25 మంది మాత్రమే హాజరయ్యారు. అయితే తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతుందని ఆప్ ఆరోపిస్తుంది. అంతేకాదు.. ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ 20 కోట్ల రూపాయల ఆఫర్ చేసిందని ఆఫ్ ఆరోపిస్తుంది.


Jyothi

Jyothi

Next Story