DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌ డీకే శివకుమార్‌కు తప్పిన ప్రమాదం

DK Shivakumar: శివకుమార్ ప్రయణిస్తున్న హెలికాప్టర్‌ను ఢీకొన్న పక్షి

Dhatripriya
Updated on: 2 May 2023 2:50 PM IST
Missed Accident For karnataka Congress Cheif DK Shivakumar
X

DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌ డీకే శివకుమార్‌కు తప్పిన ప్రమాదం

DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌ డీకే శివకుమార్‌కు ప్రమాదం తప్పింది. శివకుమార్ ప్రయణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. వందల అడుగుల ఎత్తులో హెలికాప్టర్ అద్ధం పగిలింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యేసరికి అద్ధం పూర్తిగా పగిలిపోయింది.

Dhatripriya

Dhatripriya

Next Story